ఎందరికో
రోల్ మోడల్ మీ శైలి. ఎంతోమందికి స్పూర్తి మీరు. ఎందరో విద్యార్థులకు
ప్రేరణ మీరు..." నిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసమే మీ ఆలోచన.. కరీంనగర్
జిల్లాను అభివృద్ధి బాటలో నడిపెందుకే మీ ఆరాటం...! ప్రభుత్వ ఫలాలు పేదల
ఇళ్ళకు చేరడమే మీ లక్ష్యం.. ఇది రెండు సంవత్సరాలుగా మీరు మా జిల్లా కోసం
పడుతున్న తపన. ఉహించని విదంగా జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన
మీరు జిల్లా అభివృద్దికి గుండెకాయగా నిలిచారు.
మీ దైర్యం, మీ తెగువ, మీ నిజాయితి, మీ పేరు చెపితేనే అక్రమార్కుల
గుండెల్లో దడ..అవినీతి అధికారులకు వణుకు. రాజకీయ వత్తిలకు లొంగని మీ
నైతికత. విద్య, వైద్యం మీరు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు కరీంనగర్ పేరును
రాష్ట్ర నలుమూలల వినిపించేలా చేసాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ
జిల్లా పాలనా అధికారిగా మీ భాధ్యతలు చేపట్టి ఈ రోజుతో రెండు సంవత్సరాలు
పూర్తి చేసుకున్న మీకు ఇవే మా హార్దిక కృతజ్ఞతపూర్వక శుభాకాంక్షలు. ఇక
ముందు కూడా మా జిల్లాను మీరు ఇలానే ముందుండి ప్రగతి బాట లో నడిపిస్తారని
ఆశిశ్తూ...
సన్నీ జర్నలిస్ట్ ... @
సన్నీ జర్నలిస్ట్ ... @

No comments:
Post a Comment