ఆపదలో ఉన్నప్పుడు అంబులెన్సుకు కాల్ చేస్తం. ఆకలేస్తే పిజ్జా హాట్‌కి ఫోన్ చేస్తం. అంబులెన్స్ కంటే ముందే పిజ్జా ఇంటికి చేరుతుంది. ఎడ్యుకేషన్ లోన్ కంటే కార్ లోన్ త్వరగా దొరుకుతుంది. నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్ ఉంటుంది. సిమ్‌కార్డులు ఫ్రీ. ఉల్లిగడ్డలు చాలా కాస్ట్ లీ. ఒలింపిక్స్ విజేతకు ప్రభుత్వం కోట్ల రూపాయలిస్తుంది. బార్డర్ లో సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. అతడి కుటుంబానికి లక్ష రూపాయాలిస్తుంది. గవర్నమెంట్ ఆస్పత్రులుంటాయి. ఎంతంటే అంత డబ్బు ఇస్తాం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోండి అంటుంది. ఆ డబ్బు ఎదరిది..? మన డబ్బే మనకే ఇచ్చి పెద్ద ఫోజు. గ్రేట్ గవర్నమెంట్.
-సన్ని జర్నలిస్ట్
-సన్ని జర్నలిస్ట్

No comments:
Post a Comment