చేసే ప్రతీ పనిని తపస్సులా చేయాలి.నిజాయితీ...ఓపెన్ గా ఏ ముసుగూ లేకుండా మాట్లాడాలి, ఇతరులకు నష్టం కష్టం కలిగించకుండా మన కోసం మనం బ్రతకాలి.
Wednesday, 28 August 2013
అలుపెరుగని ప్రయాణం..."
కలలనన్నీ మోసుకుంటూ జ్ఞాపకాల వెంట అడుగులేస్తూ గుండెల్లో అగ్ని పర్వతాన్ని రాజేస్తూ వెన్నెలనింత దోసిట పట్టి ఉదయిస్తున్న సూరీణ్ణి ఆహ్వానిస్తూ పచ్చదనాన్ని నేలంతా పరుచుకుంటూ సాగుతున్న ఈ అలుపెరుగని ప్రయాణం ఊరి చివర ఖండితుని శిరస్సులో నవ్వునద్దేంత దాకా...
No comments:
Post a Comment